గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
WGL: గీసుకొండ మండలం గంగాదేవిపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామపంచాయతీగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఈ దుర్ఘటనతో గ్రామస్థులు తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సేవలు, ఆదర్శప్రతిష్టలుగా గ్రామ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని గ్రామస్థులు పేర్కొన్నారు.