'ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి'

'ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి'

యాదాద్రి: ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ హ్యాండీక్రాప్ట్స్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 49 ప్రొడ్యూసర్ కంపెనీలు ఉన్న‌ట్లు తెలిపారు.