ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడిహత్నూర్ నాయకులు
ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో MLA అనిల్ జాదవ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న రహమాత్ నగర్ డివిజన్‌లో గుడిహత్నూర్ మండల BRS నాయకులు బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను చూసి BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.