వెలుగోడులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

NDL: వెలుగోడు మండల కేంద్రంలో "బాబు ష్యురీటి - మోసం గ్యారంటీ" వైసీపీ మండల విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడారు. సీఎం చంద్రబాబు యువత, నిరుద్యోగులకు మోసపూరిత హామీలు ఇచ్చి, అధికారం లోకి వచ్చారని, ప్రజలకు వివరించాలని, వైసీపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.