జగన్ వస్తే.. మళ్ళీ ఇంటి వద్దకే పింఛన్: అంబటి విజయలక్ష్మి

పల్నాడు: సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి తరఫున ఆయన సతీమణి బుధవారం 24 అవార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరందరూ ఆశీర్వదిస్తే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా వస్తాడని ఒకటో తేదీనే మీ ఇంటికే వాలంటీర్ ద్వారా పింఛను వస్తుందని మహిళా నేత అంబటి విజయలక్ష్మి అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.