ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ సమీక్ష

ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ సమీక్ష

ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ సమీక్ష నిర్వహించింది. ఆ సంస్థ అధికారులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు. కాగా, సంక్షోభంపై ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా ఇండిగోపై చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.