బీదర్ పోలీసులతో కలిసి దుండగుల కోసం గాలింపు

బీదర్ పోలీసులతో కలిసి దుండగుల కోసం గాలింపు

RR: చందానగర్ ఖజానా జ్యువెలరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చోరీ కేసులో నిందితుల కోసం 12 బృందాలు గాలిస్తున్నాయి. దుండగులు వెళ్లిన దారుల్లో సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. చందానగర్ నుంచి బీరంగూడ-జిన్నారం-వట్ పల్లి మీదుగా బీదర్ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో బీదర్ పోలీసులతో కలిసి దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.