VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

WGL: నెక్కొండ మండలం అప్పలరావుపేటలో యూరియా బస్తాల కోసం రైతులు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో నిలబడ్డారు. తీవ్ర చలిని సైతం లెక్కచేయకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఫర్టిలైజర్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.