'అవినీతిపై సోమిరెడ్డి CBI విచారణకు వెళ్లే దమ్ము ఉందా?'

NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై CBI విచారణ కోరే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉందా అని మాజీ మంత్రి కాకాణి సవాల్ విసిరారు. అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున గ్రావెల్‌ను తరలిస్తున్నారని ఆయన అన్నారు. నాగంబొట్లవారి కండ్రిగలో జరిగిన గ్రావెల్ తవ్వకాల గురించి సోమిరెడ్డి మాట్లాడాలన్నారు.