కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్య
NDL: మండలకేంద్రమైన పగిడ్యాల తహసీల్దార్ కార్యాలయంలో కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయసూర్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రేషన్ స్మార్ట్ కార్డు వల్ల ఎంత రేషన్ తీసుకున్నారు..? ఏ నెల తీసుకోలేదనే వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు అన్నారు. అనంతరం కొత్త స్మార్ట్ కార్డులు ప్రజలకు పంపిణీ చేశారు.