టీడీపీలోకి చేరికలు

టీడీపీలోకి చేరికలు

NLR: కొండాపురానికి చెందిన 34 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.