రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

PPM: రేపు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రులు, కార్యదర్శిలు, కాన్ఫరెన్స్ నిర్వహించనున్న కారణంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్జీదారులు, జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.