జిల్లా సరిహద్దు చెక్‌పోస్ట్‌లో విస్తృత తనిఖీలు: సీఐ

జిల్లా సరిహద్దు చెక్‌పోస్ట్‌లో విస్తృత తనిఖీలు: సీఐ

WNP: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. గోపాలపేట మండలం బుద్ధారం సరిహద్దులో వనపర్తి సీఐ కృష్ణ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జిల్లా సరిహద్దులో  అక్రమ నగదు, మద్యం, ప్రలోభకర వస్తువుల రవాణా చేస్తే చర్యలు తప్పవన్నరు.