రొద్దంలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ

రొద్దంలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ

సత్యసాయి: రొద్దంలోని రోప్పాల గ్రామంలో శ్రీ వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ, జ్యోతుల మహోత్సవం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వైసీపీ వాల్మీకి విభాగ అధ్యక్షుడు పొగాకు రామచంద్రతో పాటు స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.