ఫిరంగిపురంలో మెగా జాబ్ మేళా

ఫిరంగిపురంలో మెగా జాబ్ మేళా

GNTR: ఫిరంగిపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఉద్యోగాలు పొందాలని నిర్వాహకులు సూచించారు. టీడీపీ కార్యకర్త మాదాను జోసఫ్ అంతోని కిరణ్, యూనిట్ ఇంఛార్జ్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.