VIDEO: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎస్సై

VIDEO: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎస్సై

కోనసీమ: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు ఆకాంక్షించారు. రాయవరం విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 5,6 ర్యాంకులు సాధించిన హరి శ్రీ మహాలక్ష్మి(990), లక్ష్మీ గణ పూజిత(989) లను ఆయన గురువారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఉండవల్లి రాంబాబు పాల్గొన్నారు.