VIDEO: అదుపుతప్పి తుప్పలోకి దూసుకెళ్లిన లారీ

VIDEO: అదుపుతప్పి తుప్పలోకి దూసుకెళ్లిన లారీ

W.G: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్న పాలెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుండి వేస్ట్ పేపర్ల లోడుతో రాజమండ్రి వెళుతున్న లారీ తెల్లవారుజామున కురిసిన వర్షం నేపథ్యంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు వెళ్ళింది. ఈ ఘటనలో లారీలో ఉన్న డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.