కార్యకర్తలే బీజేపీకి అసలైన బలం: ఎమ్మెల్యే

కార్యకర్తలే బీజేపీకి అసలైన బలం: ఎమ్మెల్యే

నిజామాబాద్ నగరంలో BJP అధ్యక్షులు దినేష్‌ పటేల్‌ కులాచారి అధ్యక్షతన జరిగిన ఇవాళ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రతి కార్యకర్తకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అచంచలమైన విశ్వాసం, అంకితభావం కలిగిన కార్యకర్తలే బీజేపీకి అసలైన బలమని తెలిపారు.