చౌడూరు చెరువు పరిశీలించిన అధికారులు

చౌడూరు చెరువు పరిశీలించిన అధికారులు

MBNR: నవాబ్ పేట్ మండలంలోని చౌడూరు గ్రామంలో పెద్ద చెరువుకు గండిపడి వాటర్ లీకేజీ అవుతుందని స్థానికులు ఎంపీడీవో జయరాం నాయక్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌తో హుటాహుటిన సంఘటన స్థలంలోకి చేరుకొని జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో లీకేజీ వాటర్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో MRO శ్రీనివాస్, DE సురేష్, AE హేమ ఉన్నారు.