VIDEO: గుడిపల్లిలో ఘనంగా గోపూజ కార్యక్రమం

VIDEO: గుడిపల్లిలో ఘనంగా గోపూజ కార్యక్రమం

SS: సోమందేపల్లి మండలం గుడిపల్లిలో శ్రీ సజ్జగంట రంగనాథస్వామి వారి 101వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ రోజు సోమవారం శ్రీ సజ్జగంట రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట లక్ష్మీదేవికి గోపూజ నిర్వహించి, అనంతరం సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలిపి మహామంగళహారతి సమర్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారు.