VIDEO: 'ఎమ్మెల్యే కృషితో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాం'

VIDEO: 'ఎమ్మెల్యే కృషితో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాం'

MDK: ఇంతకుముందు మాకు కూన (పెంకులు) ఇల్లు ఉండేది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నామని లబ్ధిదారు లావణ్య తెలిపారు. ఆదివారం నిజాంపేట మండలం బాచెపల్లి గ్రామంలో వారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేశారు. ఈ మేరకు ఖేడ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కృషితో మంజూరైన ఇందిరమ్మ ఇల్లును కట్టుకోవడంతో తమకెంతో ఆనందంగా ఉందన్నారు.