VIDEO: రుషికొండ తీరం కిటకిట.. పర్యాటకుల సందడి

VIDEO: రుషికొండ తీరం కిటకిట.. పర్యాటకుల సందడి

VSP: పిక్నిక్ సీజన్ దృష్ట్యా, విశాఖ సమీపంలోని రుషికొండ తీరం శ‌నివారం పర్యాటకులతో కిటకిటలాడింది. వేలాది మంది సందర్శకులు, ముఖ్యంగా కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పర్యాటకులు బీచ్‌లో ఆటపాటలతో, సముద్రపు అలల మధ్య ఆనందోత్సాహాలతో గడుపుతూ సందడి వాతావరణాన్ని సృష్టించారు.