VIDEO: చెత్త ఏరుకోవడానికి వచ్చి సామాన్లు దొంగతనం

VIDEO: చెత్త ఏరుకోవడానికి వచ్చి సామాన్లు దొంగతనం

MHBD: చెత్త ఏరుకోవడానికి వచ్చిన వ్యక్తులు ఇంట్లోని సామాన్లు దొంగతనం చేసిన ఘటన గంగారం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని మర్రిగూడెం పంచాయతీ రాళ్లగుంపు గ్రామంలో చెత్తకాగితాలు ఏరుకోవడానికి వచ్చిన కొంతమంది స్టానికుల ఇంట్లోని బిందె, గంగాళం దొంగలించారు. గమనించిన గ్రామస్తులు వారిని అడ్డుకొని నిలదీసి సామాన్లు స్వాధీనం చేసుకున్నారు.