ప్రధాని తల్లిపై ఏఐ వీడియో.. కేసు నమోదు

ప్రధాని మోదీ మాతృమూర్తి ఏఐ వీడియోను పోస్టు చేసిన కాంగ్రెస్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. BJP చేసిన ఫిర్యాదు మేరకు FIR నమోదైంది. ఈ ఏఐ వీడియో ద్వారా మోదీ గౌరవం దెబ్బతిన్నాయని ఫిర్యాదులో BJP పేర్కొంది. ఈ ఘటన మహిళల గౌరవాన్ని, మాతృత్వాన్ని అపహస్యం చేయడమేనని తెలిపింది. ఇది ప్రజాస్వామ్య సంస్థలపై దాడిగా అభివర్ణించింది. వెంటనే ఆ వీడియోను SM నుంచి తొలగించాలని కోరింది.