VIDEO: ఎమ్మెల్యేను కలిసిన నూతన డీసీసీ అధ్యక్షులు
నల్గొండ జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాస్‌ను అధిష్టానం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ DCC అధ్యక్షుడిగా ఎన్నికైనా తరువాత MLA రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఇరువురు సేపు సరదాగా ముచ్చటించారు. MLA మాట్లాడుతూ.. బాధ్యత పెరిగింది అందరిని కలుపుకుని పని చేయాలని సూచించారు. 'ఆల్ ది బెస్ట్' అంటూ.. ఆలింగనం చేసుకున్నారు.