'ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి'

'ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి'

తూ.గో: గోకవరం మండలంలో మిచౌంగ్ తుపాను కారణంగా పొలాల్లో ఉన్న ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.