చికెన్ ప్రియులకు BIG SHOCK
TG: రాష్ట్రంలోని చికెట్ ప్రియులకు బిగ్ షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి షాప్‌లను మూసివేస్తున్నట్లు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు పలు చికెన్ షాపుల ఎదుట పోస్టర్లు వెలిశాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను భారీగా తగ్గించాయని, దీంతో తీవ్ర నష్టాల్లో ఉన్నామని అసోసియేషన్ పేర్కొంది. ఈ మార్జిన్‌ను సరిచేసే వరకు బంద్ కొనసాగుతుందని చెప్పింది.