ఆ పంచాయతీల్లో తొలి ఎన్నికలు

ఆ పంచాయతీల్లో తొలి ఎన్నికలు

MHBD: జిల్లాలోని 482 గ్రామపంచాయతీల్లో నూతనంగా 26 గిరిజన పంచాయతీలు ఆవిర్భవించాయి. ఈ గిరిజన పంచాయతీలకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం స్ధానాలకు ఎస్టీ రిజర్వు అయ్యాయి. కాగా, 9 పంచాయతీలు ఏకగ్రీవం చేస్తు గ్రామ ప్రజలు తీర్మానం చేసుకున్నారు. మిగిలినవాటిల్లో వివిధ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.