VIDEO: దొంగతనం కేసులో నేరస్తులు అరెస్ట్
RR: షాద్‌నగర్ పట్టణంలోని ఆఫీసర్ కాలనీలో 3వ తేదీన జరిగిన దొంగతనంకేసులో నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. కృష్ణయ్య అనే వ్యక్తి ఇంటికితాళం వేసి బయటికి వెళ్లాడని, తిరిగి వచ్చి చూడగా ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించి ఫిర్యాదు చేశారన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సురేందర్, నర్సింలను అరెస్టుచేసి వారి వద్ద నుంచి బంగారం, నగదు, స్వాధీనం చేసుకున్నారు.