VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన

VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన

KRNL: దేవనకొండ మండలం తేర్నేకల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను బుధవారం నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ZP పాఠశాలను సందర్శించారు, విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించి వారి బోధన నాణ్యతను తెలుసుకున్నారు. తదనంతరం పాఠశాలలోని మధ్యాహ్న పథకం నాణ్యతను పరిశీలించారు.