జిల్లాలో ఏడున్నర గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు

ఖమ్మం జిల్లాలో గురువారం ఉ.8:30 నుంచి సా.4 గంటల వరకు 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రఘునాథపాలెం 7.1, సత్తుపల్లి 6.1, సింగరేణి 5.0, KMM (R) 3.5, తిరుమలాయపాలెం 3.0, వేంసూరు 2.5, కల్లూరు 2.0, కొణిజర్ల 1.4, పెనుబల్లి 0.8, KMM (U) 0.2 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు.