మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ
PPM: కేంద్ర ప్రభుత్వం నుంచి 2026 ప్రారంభం నాటికి దోమతెరలు సరఫరా కావచ్చని, వచ్చిన వెంటనే వాటిని మలేరియా ప్రభావిత గ్రామాలలో పంపిణీ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2020 సంవత్సరంలో 4,42,400 దోమతెరలు జిల్లాలో మలేరియా ప్రభావిత గ్రామాల్లో పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.