ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన నాయిబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం నాయిబ్రాహ్మణుల అభివృద్ధి కోసం సెలూన్ షాపులకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తుండడంతో సోమవారం గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.