‘బ్రిక్స్‌లో భారత్.. అమెరికా పక్షానే!’

‘బ్రిక్స్‌లో భారత్.. అమెరికా పక్షానే!’

భారతదేశానికి కొత్త రాయబారిగా US అధ్యక్షుడు ట్రంప్ ఎంపిక చేసిన సెర్గియో గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ కూటమిలోని భారత్ US పక్షానే ఉందన్నారు. చైనా, బ్రెజిల్ వంటి దేశాలు డాలర్‌ను వదిలేయాలని చూస్తుంటే, భారత్ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన US విదేశాంగ కార్యదర్శి, ప్రపంచంలో USకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశాల్లో భారత్ ఒకటని స్పష్టం చేశారు.