సంక్రాంతికి వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతికి వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు!

WGL: సంక్రాంతి పండగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వరంగల్ మీదుగా మచిలీపట్నం-అజ్మీర్ మధ్య రెండు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ నెల 21న మచిలీపట్నం-అజ్మీర్, 28న అజ్మీర్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లు వరంగల్ సహా పలు స్టేషన్లలో ఆగుతాయి.