VIDEO: గోదావరి ఉద్ధృతి.. కంట్రోల్ నెంబర్ వివరాలు ఇలా..!

VIDEO: గోదావరి ఉద్ధృతి.. కంట్రోల్ నెంబర్ వివరాలు ఇలా..!

BDK: భద్రాచలం వద్ధ గోదావరి ఉద్ధృతి గంట గంటకు పెరుగుతున్నందున మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ అయినట్లు కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితిల్లో సంప్రదించాల్సిన కంట్రోల్ రూం నెంబర్‌లను పేర్కొన్నారు. 08744-241950, 9392919743 (వాట్సప్)సబ్ కలెక్టర్ ఆఫీస్, భద్రాచలం 08743-232444, 9347910737 (వాట్సప్)ఐటీడీఏ, భద్రాచలం 7995268352ను సంప్రదించాలని సూచించారు.