18న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

18న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

NDL: బేతంచర్లలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి దాతల సహకారంతో రూ.15వేలు, రూ.12వేలు, రూ.8వేలు, రూ.6వేలు నగదు బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త మారుతి శర్మ విష్ణు మోహన్ పాల్గొన్నారు.