ఈనెల 26 వరకు గడువు పొడగింపు

ఈనెల 26 వరకు గడువు పొడగింపు

NRML: అంతర్-జిల్లా డిప్యుటేషన్ కోసం దరఖాస్తు గడువును ఎడిట్ ఆప్షన్‌తో సహా ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు 25 నుంచి 26వ తేదీ లోపు ఎడిట్ చేసి సమర్పించవచ్చని అలాగే కొత్తగా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు.