VIDEO: CPRI వద్ద వేగంగా రోడ్డు నిర్మాణ పనులు..!

VIDEO: CPRI వద్ద వేగంగా రోడ్డు నిర్మాణ పనులు..!

మేడ్చల్: CPRI, నారపల్లి ప్రాంతంలో వరంగల్ హైవే రహదారి పనుల్లో వేగం పెంచినట్లు అధికారులు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయ్యే ప్రాంతంలో, సివిల్ ఇంజనీరింగ్ అధికారుల బృందం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు ముందస్తుగానే రోడ్డు పనులు ప్రారంభించిన అధికారులు, ఉప్పల్ చెరువు వరకు త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.