ప్రపంచ హోమియోపతి దినోత్సవం

ప్రపంచ హోమియోపతి దినోత్సవం

NRML: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అంబేద్కర్ భవన్‌లో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయుర్వేద హోమియోపతి, యునానికి సంబంధించినా అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య శిబిరాన్ని నిర్వహించారు.