నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నల్గొండ పట్టణ మాజీ కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన మండలి ఛైర్మన్ గుత్తా
★ ఏరియా దవాఖానను సందర్శించిన DMHO డాక్టర్ పుట్ల శ్రీనివాస్
★ లోక్ అదాలత్‌లో భాగంగా 3,078 కేసులు పరిష్కారం: జడ్జి కే. అనిత
★ యాదాద్రి దేవస్థానానికి  పోటెత్తిన భక్తులు