IPLప్రారంభం.. 'బెట్టింగ్ పెడితే కఠిన చర్యలు'

IPLప్రారంభం.. 'బెట్టింగ్ పెడితే కఠిన చర్యలు'

కోనసీమ: ఐపీఎస్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండాలని కాట్రేనికోన ఎస్సై అవినాశ్ సూచించారు. క్రీడలు వినోదంగా మాత్రమే ఆస్వాదించాలన్నారు. బెట్టింగుల పేరుతో విలువైన జీవితాలను, కష్టార్జితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. మండలంలో బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తప్పని ఆయన హెచ్చరించారు.