కాళ్లు మొక్కుతా.. దీన్ని రాజకీయం చేయకండి: హీరో

కాళ్లు మొక్కుతా.. దీన్ని రాజకీయం చేయకండి: హీరో

గత నెలలో కోయంబత్తూర్‌లో జరిగిన అత్యాచార ఘటనపై హీరో విశాల్ పోస్ట్ పెట్టాడు. 'ఆ సమయంలో బాధితురాలు అక్కడ ఉన్నందుకు ఆమెను నిందించడం ఆపండి. మన దేశంలో అత్యాచారం అనే సమస్యను రాజకీయం చేయడం ఆపండి. మీ కాళ్లు మొక్కుతా. ఈ నేరానికి మరణశిక్షను అమలు చేయండి. APలో గతంలో ఇలాంటి నేరం జరిగినప్పుడు చర్య తీసుకున్న దివంగత మాజీ CM YSRకి నేను సెల్యూట్ చేస్తున్నా' అని తెలిపాడు.