దుక్కు దున్నకుండా మొక్కజొన్న సాగు కోత సంబరాలు
SKLM: సరుబుజ్జిలి మండలంలో ఎల్‌పీఎం అగ్రహారం గ్రామంలో శుక్రవారం డాక్టర్ రెడ్డీస్ పౌండేషన్ ఆధ్వర్యంలో దుక్కు దున్నకుండా సాగు చేసిన మొక్కజొన్న పంట కోత సంబరాలు ఘనంగా జరిగాయి. రెడ్డీస్ సీనియర్ ఏరియా మేనేజర్ తవిటినాయుడు మాట్లాడుతూ.. దుక్కు దున్నకుండా మొక్కజొన్న సాగు చేయడం వలన అధిక దిగుబడి సాధించవచ్చన్నారు.