పోలీస్‌ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌ రామ్‌కు ఘన నివాళి

పోలీస్‌ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌ రామ్‌కు ఘన నివాళి

SRPT: భారత స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ కె. నరసింహ పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఆదర్శనీయమని, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.