గ్రామ అభివృద్ధికి పాటు పడతా: సర్పంచ్ అభ్యర్థి

గ్రామ అభివృద్ధికి పాటు పడతా: సర్పంచ్ అభ్యర్థి

BDK: ఇల్లందు మండలం కొమరారం గ్రామపంచాయతీ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సర్పంచ్ అభ్యర్థి జోగా కృష్ణ ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అసత్య ప్రచారాలు చేసే నాయకులను నమ్మి మోసపోవద్దని కోరారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చెప్పేందే చేస్తుంది చేసేదే చెబుతుంది అన్నారు. గ్రామ అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు.