VIDEO: అనాథాశ్ర‌మంలో బాణసంచా పంపీణీ

VIDEO: అనాథాశ్ర‌మంలో బాణసంచా పంపీణీ

VSP: విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో 'జనరేషన్ యువ' ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలోని పిల్లలకు దీపావళి క్రాకర్స్‌ను సోమ‌వారం పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం పండుగల సందర్భంలో తాము ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జనరేషన్ యువ నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.