గ్యాస్ కొరత అధిగమించే మేధో మదన సదస్సు
కోనసీమ: LPG గ్యాస్ బదులుగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంతో పరాయి దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధ్యపడి ఆర్థికంగా పర్యావరణ భద్రతాపరంగా చాలా ప్రయోజనకరమని JC నిశాంతి తెలిపారు. జిల్లాలో హోటల్ యాజమాన్యాలు, పర్యాటక సంక్షేమ వసతి గృహాలు, వివిధ దేవాలయాల EOలు, అధికారులతో LPG గ్యాస్‌కు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై మేధో మదన సదస్సు నిర్వహించారు.