'బ్యాండ్ మేళం'  లిరికల్ వీడియో రిలీజ్

'బ్యాండ్ మేళం'  లిరికల్ వీడియో రిలీజ్

'కోర్ట్' జోడీ రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన మూవీ 'బ్యాండ్ మేళం'. 2026 మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్' అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కించాడు.