సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

GDWL: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఇవాళ అందజేశారు. పట్టణానికి చెందిన రాముడికి చికిత్స నిమిత్తం రూ. 42 వేలు, గుండ్రపాతీ స్ఫూర్తికి రూ. 60 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదల వరం అని పేర్కొన్నారు.